हिन्दी | Epaper
హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

Vanipushpa
At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌(10K run)కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఈమేరకు గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్సలో ఆసియా క్రీడల మెడలిస్ట్‌, ప్రముఖ అథ్లెట్‌ అగసర నందిని ఈ రన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో తొలిసారి పిల్లల కోసం ఈ టైమ్డ్ రన్‌ను నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. పిల్లలకు బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కలిగించడానికి ఇలాంటి రన్‌లు బాగా ఉపయోగపడతాయని చెప్పింది. ఈ రన్‌లో త‌ల్లిదండ్రులు తమ పిల్లలను భాగస్వాములను చేయాలని కోరింది.

Read Also: Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌
At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

అండర్‌-3 నుంచి అండర్‌-18 వయసు మధ్య పిల్లలు

అనంతరం రన్‌ను నిర్వహిస్తున్న స్పాట్‌ఆన్‌ సంస్థ సీఈఓ రోహిత్‌ మిశ్రా మాట్లాడుతూ అండర్‌-3 నుంచి అండర్‌-18 వయసు మధ్య పిల్లలు ఈ రన్‌లో పాల్గొనవచ్చనని తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని, ఇందులో 84 ప్రైజ్‌ కేటగిరీలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొటానికల్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చల్లా భరత్‌ రెడ్డి, రన్‌ క్యూరేటర్‌ రుచి శర్మ తదితరులు పాల్గొన్నారు. మీరు, రియాన్‌, సిల్వర్‌ ఓక్స్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్స్‌ కొల్లూరు, పటాన్‌చెరువ్‌, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌తో పాటు పలువురు విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
0:29

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

మాంజా ప్రమాదం: యువకుడు మెడకు లోతైన గాయం

మాంజా ప్రమాదం: యువకుడు మెడకు లోతైన గాయం

సంక్రాంతికి తమ ఊర్లకు వెళ్తున్న నగరవాసులు

సంక్రాంతికి తమ ఊర్లకు వెళ్తున్న నగరవాసులు

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870