Hyderabad: మాంజా ప్రమాదం: యువకుడు మెడకు లోతైన గాయం

హైదరాబాద్ ఉప్పల్ మెట్రో (Metro) స్టేషన్ సమీపంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, రోడ్డు పై ఉన్న చైనా మాంజా అతడి మెడకు తగిలి లోతైన గాయాన్ని కలిగించింది. గాయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. Read also: OU: రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు Manja accident చైనా … Continue reading Hyderabad: మాంజా ప్రమాదం: యువకుడు మెడకు లోతైన గాయం