(మెదక్)
పెద్ద శంకరంపేట మండల(Pedda Shankarampet) పరిధిలోని మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా(Pedda Shankarampet) విద్యార్థులే ఉపాధ్యాయులై విద్యా బోధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి గా ప్రభాస్, డీఈవోగా వేణు, ప్రధానోపాధ్యాయులుగా మహేందర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్, ఉపాధ్యాయులు అశోక్ రెడ్డి, రాధాకృష్ణ లు పర్యవేక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: