RajaSaab: సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాజాసాబ్’(RajaSaab) సినిమా టికెట్ ధరలు పెంచిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టికెట్ రేట్లను పదేపదే పెంచడం వెనుక కారణాలేమిటని ప్రశ్నించిన కోర్టు, ఎన్నిసార్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వ ఆలోచనా విధానం మారడం లేదని వ్యాఖ్యానించింది. Read Also: Water Dispute: జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు టికెట్ ధరల పెంపుకు సంబంధించిన మెమో జారీ చేసిన అధికారిపై కూడా … Continue reading RajaSaab: సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం