हिन्दी | Epaper

Samantha: ‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

Anusha
Samantha: ‘Maa Inti Bangaram’ teaser released
Samantha: ‘Maa Inti Bangaram’ teaser released

స్టార్ హీరోయిన్ సమంత (Samantha), లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓపక్క ఫ్యామిలీ, మరోపక్క యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టేసింది సమంత.

Read Also: The Raja Saab: ‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

యాక్షన్ మోడ్ లో కనిపించడం కొత్త

ఈ తరహా సినిమాలు తెలుగులో కొత్తేమి కాదు. కానీ, సమంత ఇలాంటి యాక్షన్ మోడ్ లో కనిపించడం కొత్తగా అనిపించింది. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు, సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

📢 For Advertisement Booking: 98481 12870