Prabhas: ‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కి కూడా పండగే. ప్రభాస్‌ ఈసారి అభిమానుల కోసం హారర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కథాంశంతో  ‘ది రాజాసాబ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఫాంటసీ హారర్‌ కామెడీగా రూపొందిన ‘ది రాజాసాబ్‌’ ఎలా ఉంది? ప్రభాస్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా సమీక్షలో తెలుసుకుందాం.  Read Also: Toxic … Continue reading Prabhas: ‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?