हिन्दी | Epaper

Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సోఫీ డెవిన్‌

Anusha
Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సోఫీ డెవిన్‌

న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టులో ఒక శకం ముగిసింది.జట్టు సారధిగా, స్టార్ బ్యాటర్‌గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పింది.ఈ ఏడాది భారత్‌, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్‌ (One Day World Cup) తర్వాత ఆమె ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోనుంది.ఈ మేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌  ప్రకటించిన సోఫీ డెవిన్‌
Sophie Devine

తన ఖాతాలో

ఇప్పటిదాకా 152 వన్డేలు ఆడిన 35 ఏండ్ల ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ (Veteran all-rounder) 3,990 పరుగులు చేసింది. ఇందులో 8 శతకాలు, 16 అర్ధ శతకాలున్నాయి. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన డెవిన్‌ (Sophie Devine) 107 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. కివీస్‌ తరఫున అత్యధిక పరుగులు (వన్డేల్లో) చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డెవిన్‌ వికెట్ల విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
Read Also: Glenn Maxwell: అదరగొట్టిన మ్యాక్స్‌వెల్..రోహిత్ శర్మ, వార్నర్ ల రికార్డు సమం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870