हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Sujana Chowdary: లండన్‌లో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం

Anusha
Sujana Chowdary: లండన్‌లో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం

సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది.అక్కడున్న ఓ సూపర్ మార్కెట్‌లో కిందపడిపోయినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయం కాగా ఎముక విరిగిపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరిని సర్జరీ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుుతన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చబోతున్నట్లు సమాచారం అక్కడ సర్జరీ చేసే అవకాశం ఉందంటున్నారు. సుజనా చౌదరికి తీవ్ర గాయమైనట్లు తెలియడంతో బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి

వివరాలు

సుజనా చౌదరి ఈ నెల 2న విజయవాడలోనే ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు హాజరయ్యారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం కూడా పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతున్న ఈ శుభ వేళ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గన్నవరం విమానాశ్రయంలో హృదయపూర్వకంగా స్వాగతించటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతలోనే అక్కడ గాయం కావడంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారట.

ఎన్నికల

సుజనా చౌదరి వ్యాపారవేత్తగా ఉన్నారు ఆ తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. సుజనా చౌదరి 2010లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సుజనా చౌదరి 2014 ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్, టెక్నాలజీ , సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సుజనా చౌదరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే సుజనా చౌదరి 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 47,032 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

Read Also: Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870