हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Religion: మతం మారితే ఎస్సీ హోదా రద్దు తేల్చి చెప్పిన హైకోర్టు

Anusha
Religion: మతం మారితే ఎస్సీ హోదా రద్దు తేల్చి చెప్పిన హైకోర్టు

షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళ్తే వారికి ఉన్న హోదా రద్దవుతుందని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రంలో మతం మారాలనుకునే ఎస్సీలకు ఇది శరాఘాతంగా మారబోతోంది. అలాగే మత మార్పిడులకు కూడా చెక్ పడనుంది.బాపట్ల జిల్లాకు చెందిన ఎస్సీ అయిన ఆనంద్ అనే పాస్టర్ తాను నిర్వహిస్తున్న చర్చి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో చందోలు పోలీసులకు అట్రాసిటీ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. తాను మతం మారిన విషయాన్ని చెప్పకుండా ఎస్సీలకు వర్తించే అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు కోరాడు. దీంతో పోలీసులు కూడా మతం మారిన విషయం పట్టించుకోకుండా అతని ఫిర్యాదు ప్రకారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

 Religion: మతం మారితే ఎస్సీ హోదా  రద్దు తేల్చి చెప్పిన హైకోర్టు

నేపథ్యం

ఈ వ్యవహారంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్సీలు మతం మారిన రోజే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చిచెప్పింది. కాబట్టి పోలీసులు పాస్టర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ కేసును కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం గుంటూరు ఎస్సీ, ఎస్టీ కేసుల్ని విచారిస్తున్న కోర్టులో ఉన్న ఈ కేసును మూసేయాల్సి ఉంటుంది.రాష్ట్రంలో మతమార్పిడులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. ముఖ్యంగా ఎస్సీలుగా ఉంటూ మతం మార్చుకుని అట్రాసిటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్న వారికి హైకోర్టు తీర్పు షాకిచ్చింది. హైకోర్టు తీర్పుతో ఇలాంటి మరిన్ని కేసులు ముుందుకు రావొచ్చని తెలుస్తోంది. అలాగే పోలీసులు కూడా మరోసారి ఇలాంటి కేసులు నమోదు చేయకుండా అడ్డుకట్ట వేసినట్లయింది.

Read Also: Vande Bharat: ఏపి, తెలంగాణలో రెండు వందేభారత్ స్లీపర్లు ఖాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870