हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..

Vanipushpa
YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..

యూట్యూబ్(You tube) నుంచి కీలక అప్‎డేట్ వచ్చింది. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్ (You Tube Monetization New Rules) అమల్లోకి వస్తాయని యూట్యూబ్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా YouTube చాలా కాలంగా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. AI సహాయంతో సృష్టించబడిన నాణ్యత లేని కంటెంట్, స్పామ్ వీడియోలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ వీడియోలు ప్లాట్‌ఫామ్ నాణ్యతను తగ్గించడమే కాకుండా.. ఒరిజినల్ సృష్టికర్తల ఆదాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు YouTube అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

తాజా రూల్స్ ప్రకారం..

సృజనాత్మక, ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే ఇక నుంచి ప్రోత్సహించాలని యూట్యూబ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో రిపీట్ కంటెంట్‌ లేదా వీడియోలకు ఆదాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.ఈ మేరకు జూలై 15, 2025 నుండి YouTube ఈ కొత్త నియమాలను అమలు చేయబోతోంది, YouTube భాగస్వామి ప్రోగ్రామ్ (YPP)ని మారుస్తుంది. రీయూజ్డ్ కంటెంట్‌ను తొలగించడం పైనా ప్రధానంగా కంపెనీ ఫోకస్ చేసింది. యూట్యూబ్ అధికారిక సపోర్ట్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించే ఛానెల్స్ మాత్రమే ఇకపై మానిటైజ్ అవుతాయని తెలిపింది.

You Tube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..
You Tube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..

YouTubeలో AI స్లాప్ అనే కొత్త సమస్య

జనరేటివ్ AI సాధనాల వినియోగం పెరగడం వల్ల YouTubeలో AI స్లాప్ అనే కొత్త సమస్య ఏర్పడింది. AI వాయిస్‌ఓవర్‌లు, స్టాక్ ఫుటేజ్ లేదా ఇప్పటికే ఉన్న క్లిప్‌లను మాత్రమే ఉపయోగించే వీడియోలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ఈ వీడియోలలో కొన్ని మిలియన్ల వీక్షణలను సంపాదించినప్పటికీ, వాటికి వాస్తవికత లేదా మానవ సృజనాత్మకత లేవు. YouTube ఇప్పుడు ఈ వీడియోలకు చెక్ పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే కంటెంట్ క్రియేటర్లు తాము క్రియేట్ చేసే వీడియోల్లో అత్యుత్తమ నాణ్యతతో పాటుగా సృజనాత్మకతను కాపాడుకోవాలని యూట్యూబ్ సూచిస్తోంది. నిజమైన కంటెంట్ క్రియేటర్లను రక్షించడం, ప్లాట్‌ఫామ్ దుర్వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా యూట్యూబ్ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఒకే ఫార్మాట్ లేదా స్క్రిప్ట్‌తో పదే పదే వీడియోలు

యూట్యూబ్‌లో ఒకే ఫార్మాట్ లేదా స్క్రిప్ట్‌తో పదే పదే వీడియోలను తయారు చేసే వేల ఛానెల్‌లు ఉన్నాయి. ఈ వీడియోలను నిషేధించడానికి యూట్యూబ్ సన్నాహాలు చేస్తోంది.ఇక నుంచి పునరావృత కంటెంట్ గుర్తించబడుతుంది.అటువంటి వీడియోల ద్వారా డబ్బు ఆర్జనను నిలిపివేయవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత, ఒకే కంటెంట్ మళ్లీ మళ్లీ అప్‌లోడ్ కావడం ప్రారంభమైంది. షార్ట్ వీడియోలు, ట్రెండింగ్ వీడియోలలో కాపీ-పేస్ట్ తరచుగా గేమ్ అవుతుంది.యూట్యూబ్ గతంలో టిక్‌టాక్ లాగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు షార్ట్స్ కారణంగా అక్కడ కూడా అలాంటి కంటెంట్ వరదలా వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఈ సమస్యను ఆపాలని చూస్తోంది. కంటెంట్ క్రియేటర్లు ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించే విధంగా థంబ్‌నెయిల్స్ లేదా టైటిల్స్ పెట్టినా కూడా మానిటేజైషన్ ఆగిపోతుంది .

YouTubeలో 1000 వీక్షణలకు ఎంత చెల్లిస్తుంది?
ఒక YouTube వినియోగదారుడు ఒక్కో వీక్షణకు సంపాదించే డబ్బు చాలా తేడా ఉంటుంది మరియు ప్రకటన రకం, వీక్షకుడి స్థానం మరియు ప్రకటనదారుడి బడ్జెట్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సగటున, YouTube ఒక్కో వీక్షణకు దాదాపు $0.01 నుండి $0.03 వరకు చెల్లిస్తుంది.

YouTube 500 వీక్షణలకు చెల్లిస్తుందా?
YouTube ప్రతి వీడియో వీక్షణకు సృష్టికర్తలకు చెల్లించదు. YouTube వారి ఛానెల్‌లలో ప్రకటన వీక్షణకు సృష్టికర్తలకు చెల్లిస్తుంది. మా సృష్టికర్త దీనిని కఠినమైన మార్గంలో కనుగొన్నాడు!
YouTube ఎలా చెల్లిస్తుంది?
మీ YouTube ఆదాయాలకు చెల్లింపు యొక్క ప్రాథమిక పద్ధతి YouTube కోసం AdSense ద్వారా జరుగుతుంది. YouTube కోసం AdSense అనేది Google యొక్క ప్రోగ్రామ్, ఇక్కడ డబ్బు ఆర్జించే YouTube సృష్టికర్తలు డబ్బు సంపాదించవచ్చు మరియు చెల్లింపు పొందవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Joe Root : లార్డ్స్ లో రూట్ సెంచరీ… బుమ్రాకు 4 వికెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870