हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

అవును నేను ప్రేమలో పడ్డాను: నిహారిక

Ramya
అవును నేను ప్రేమలో పడ్డాను: నిహారిక

నాగబాబు గారాల కూతురు నిహారిక ప్రస్తుతం సినిమాలు తీస్తూ నిర్మాతగా స్థిరపడాలనుకుంటోంది. ఇటీవలే చిరంజీవి విశ్వంభర చిత్రంలోని ఓ పాటలో షూటింగ్ లో పాల్గొంది. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. నిహారిక ఇటీవలే నిర్మించిన “కమిటీ కుర్రోళ్లు” సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ముందుగా హీరోయిన్ గా, తర్వాత వెబ్ సిరీస్ ల్లో నటించిందికానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిన తర్వాత కొన్నాళ్లు వేదాంతం వల్లించింది. కానీ తర్వాత కెరీర్ పరంగా తను చాలా బిజీగ అయిపోయింది.

  అవును నేను ప్రేమలో పడ్డాను: నిహారిక

నిహారిక యొక్క సాంఘిక మాధ్యమాల్లో అప్ డేట్స్

నిహారిక తరచుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే నిహారిక ఆమెకు సంబంధించిన అన్ని వ్యక్తిగత జీవితం, పనుల పట్ల ఎప్పటికప్పుడు అప్ డేట్స్‌ను పోస్ట్ చేస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ స్టోరీని షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. తాను అతడిని ప్రేమిస్తున్నాని నేరుగా చెప్పేసింది. అంబటి భార్గవి దయచేసి నువ్వు మా ఇద్దరి మధ్యకి అడ్డుగోడలా ఉండొద్దని, మా స్నేహం మధ్యలోకి నువ్వు రావొద్దని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. థాంక్స్.. బై.. బై.. అని రాసుకొచ్చింది. మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ ద్వారా తన గురించి రాసిన నోట్ ప్యాడ్ ను షేర్ చేసింది. ఇంతకీ ఆ ఖాతా ఎవరిది అని ఆరా తీస్తే ఒక చిన్న బాబుది అని తెలిసింది. చిన్నపిల్లలతో సరదాగా గడిపే నిహారికకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. వారితో కలిసినప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతుంటానని చెబుతూ ఉండేది.

నిహారిక మరియు సాయిధరమ్ తేజ్

నిహారిక చిరంజీవి విశ్వంభర చిత్రం పాట షూటింగ్‌లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి పాల్గొనడం వల్ల సోషల్ మీడియాలో వివాదాలు మొదలయ్యాయి. చిరంజీవి ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ను మానుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా కలిసి సినిమాలు చేస్తే మిగతావారి పరిస్థితి ఏమిటని, చూసే ప్రేక్షకులకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుందంటున్నారు. మెగా ఫ్యామిలీని మెగా హీరోలతో ప్యాకేజీ చేయడం ప్రేక్షకులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ఈ విషయాన్ని గమనించాలని, ఫ్యామిలీ ప్యాకేజ్ ఆపాలని కోరుతున్నారు. మెగా హీరోలు ఏ సినిమా చేసినా, ఏ సినిమా ఫంక్షన్ కు హాజరైనా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందనే విషయాన్ని గమనించాలని కోరుతున్నారు.

విమర్శలు మరియు ఆందోళనలు

నెటిజన్లు ఈ ఫ్యామిలీ ప్యాకేజ్‌ను గమనిస్తూ, చిరంజీవి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అల్లుడు, సోదరుడు, అక్క, తమ్ముడు ఇలా చాలామంది నటించడంతో ప్రేక్షకులు అసంతృప్తి చెందుతున్నట్లు వారు వ్యక్తం చేస్తున్నారు.

నిహారిక మెగా ఫ్యామిలీలో తన ప్రయాణం కొనసాగిస్తున్నా, కొన్ని అనుమానాలూ, విమర్శలూ వస్తున్నాయి. అయినా కూడా ఆమె స్థిరపడిన ఆమె కెరీర్ పట్ల తన అభిప్రాయాలు మరింతగా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870