elections

హస్తినను హస్తగతం చేసుకునేది ఎవరు?

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్‌ స్థానాలకూ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పూర్తిచేసింది. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి, అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు చాలామంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు. 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు.

Advertisements

మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు చాలామంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు. 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

Related Posts
Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
Mithun Reddy ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు

Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణంపై చర్చలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలో మద్యం Read more

Putin: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు!
Russian President to visit India soon!

Putin: భారత్‌ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోడీ చేసిన ఆహ్వానాన్ని తమ దేశాధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వెల్లడించారు. "రష్యా Read more

Ayodhya Development: ప్రభుత్వానికి భారీగా పన్ను చెల్లించిన రామజన్మభూమి ట్రస్ట్
Ayodhya Development: ప్రభుత్వానికి భారీగా పన్ను చెల్లించిన రామజన్మభూమి ట్రస్ట్

రూ. 400 కోట్ల పన్నులతో ప్రభుత్వం కు అండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో మతపరమైన పర్యాటక వృద్ధికి విశేషమైన పాత్ర పోషిస్తోంది. Read more

కనకదుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ram nath kovind at kanakadu

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన Read more

×