हिन्दी | Epaper

Latest News: Weather: ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD

Aanusha
Latest News: Weather: ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD

ఈ ఏడాది దేశంలో ఈ శీతాకాలంలో మరింత చలి (Weather) తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని IMD అంచనా వేసింది.

Read Also: AP Weather: ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Weather: This year's cold is expected to be more severe: IMD
Weather: This year’s cold is expected to be more severe: IMD

చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది

హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని IMD చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870