हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Thaman: బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌కి తమన్ కౌంటర్

Anusha
Thaman's counter to Bollywood critic Taran Adarsh
Thaman’s counter to Bollywood critic Taran Adarsh

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా సినిమా “ది రాజా సాబ్” విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్, ఫాంటసీ కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ 2.0ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దాదాపు 3 నిమిషాల 11 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్, గతంలో విడుదలైన ట్రైలర్‌ను మించి ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Read Also: Toxic Movie: ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల

ఘాటు రిప్లై

రొమాన్స్, కామెడీ, హారర్, ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్ అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేస్తూ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ కూడా ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్. తమన్ పేరును ప్రస్తావించకపోవడం వివాదానికి దారితీసింది. ఈ విషయం గమనించిన తమన్ (Thaman) అభిమానులు వెంటనే స్పందించారు. “ఇంత పవర్‌ఫుల్ ట్రైలర్‌కు మ్యూజిక్ ప్రధాన కారణం.

అయినా తమన్ పేరు ఎందుకు లేదు?” అంటూ తరణ్ ఆదర్శ్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ చర్చ కాస్తా వైరల్ అవడంతో చివరికి స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచే స్పందించిన ఆయన, “Music by Thaman S. This is my Twitter ID” అంటూ తన ఖాతాను ట్యాగ్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఈ ఒక్క లైన్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.కొంతమంది నెటిజన్లు తరణ్ ఆదర్శ్ ఉద్దేశపూర్వకంగానే తమన్ (Thaman) పేరు ప్రస్తావించలేదని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇది సాధారణ తప్పిదమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870