
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్ హాస్టల్ లో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని బూతులు తిడుతూ..కర్ర, చేతులతో ఇష్టారీతిన విచక్షణారహితంగా చావబాదింది. ఈఘటనను తోటి విద్యార్థులు వీడియో తీశారు. గత నెల 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కాగా, రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ హాస్టల్ వార్డెన్ వార్తల్లో నిలిచారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: Beerla Ilaiah: కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: