Jubilee Hills MLA: నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్.. అసెంబ్లీలో ఏం చెప్పారు?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరుకావడం ఒకవైపు చర్చనీయాంశమైతే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen yadav) అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం మరోవైపు అందరి దృష్టిని ఆకర్షించింది. తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్, అనుభవజ్ఞుడిలా మాట్లాడటం ప్రశంసలు పొందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తన రాజకీయ ప్రయాణాన్ని సభ ముందుంచారు. … Continue reading Jubilee Hills MLA: నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్.. అసెంబ్లీలో ఏం చెప్పారు?