हिन्दी | Epaper

Suhas: ‘హే భగవాన్’ ట్రైలర్ రిలీజ్

Anusha
Suhas: ‘Hey Bhagwan’ trailer released
Suhas: ‘Hey Bhagwan’ trailer released

యంగ్‌ హీరో సుహాస్‌ (Suhas), శివానీ నగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే భగవాన్‌’. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి సమర్పణలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతోంది.తాజాగా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. సీనియర్ నటుడు నరేష్ తన కుటుంబ వ్యాపారాన్ని, రహస్యంగా నిర్వహిస్తుంటారు. ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే నిబంధన ఉంటుంది. అయితే తన తండ్రి వ్యాపారాన్ని సుహాస్ టేకోవర్ చేద్దామ‌నుకుంటాడు.

Read Also: Film fare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. తెలుగు సినిమాల జోరు

ఎమోషనల్ టచ్

ఈ క్ర‌మంలో ఎదురయ్యే సంఘ‌ట‌న‌లు ఏంటి అనేది ఈ చిత్ర క‌థాంశం. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తర్వాత సుహాస్, శివానీ నాగారం మరోసారి జోడీ కట్టడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. దర్శకుడు గోపీ అచ్చర ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడమే కాకుండా, క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలిపారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించగా, బన్నీ వాస్ మరియు వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
0:20

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870