Udit Narayan: సింగర్ పై సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పై ఆయన మొదటి భార్య రంజన ఝా చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని బీహార్‌లోని సుపాల్‌లో గల మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్ ఝా, రెండో భార్య దీపా నారాయణ్‌పై ఆమె ఆరోపణలు చేశారు. … Continue reading Udit Narayan: సింగర్ పై సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed