हिन्दी | Epaper

Latest News: Akhanda-2: అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్

Aanusha
Hindavam song from Akhanda-2 released
Hindavam song from Akhanda-2 released

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయిక అంటే మాస్ ప్రేక్షకులకి ఎప్పుడూ పండగే. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జోడీ మళ్లీ సిద్ధం చేసిన ‘ అఖండ 2 : తాండవం’ (Akhanda-2) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శివతాండవం, అఘోరా శక్తి, అద్భుతమైన విజువల్స్‌ వంటి ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read Also: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం

అతిపెద్ద నగరంగా GHMC

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘హైందవం’ అనే మొదటి లిరికల్ పాటను విడుదల చేసింది.ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించగా, ప్రఖ్యాత ‘సర్వేపల్లి సిస్టర్స్’ గాయనీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి తమ గాత్రంతో ఆలపించారు. ఎస్. థమన్ సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక భావనతో సాగే ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘అఖండ 2: తాండవం’ (Akhanda-2) చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ప్రత్యేకంగా ఉండనుంది. సంస్కృత శ్లోకాలు, వేదమంత్ర పఠనంలో నిష్ణాతులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. వారి శ్లోకాలు సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!
0:18

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

📢 For Advertisement Booking: 98481 12870