हिन्दी | Epaper

H1B Visa: హెచ్-1 బీ వీసాల విధానంలో మార్పులు వస్తాయా?

Uday Kumar

అమెరికా ప్రభుత్వం హెచ్-1 బీ (H1-B Visa) వీసా విధానంలో కీలక మార్పులు చేయాలని కసరత్తు ప్రారంభించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రతిపాదనను సమర్పించగా, హెచ్వీబీ వీసా లాటరీ విధానాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ట్రంప్ ప్రభుత్వం జీతాధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టగా, బైడెన్(Baiden) ప్రభుత్వంలో తిరిగి లాటరీ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తుల ద్వారా ఎక్కువ వీసాలు పొందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సీనియారిటీ ఆధారంగా వీసాలు ఇస్తే ఆర్థిక విలువ పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!
0:18

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌
2:44

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

📢 For Advertisement Booking: 98481 12870