हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump: పక్షులు, పెంగ్విన్లు నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ట్రంప్ సుంకాలు

Vanipushpa
Donald Trump: పక్షులు, పెంగ్విన్లు నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ట్రంప్ సుంకాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ అనేక దేశాలను భయపెట్టిస్తున్నారు. తాజాగా ప్రతీకార సుంకాలు విధిస్తూ మరింత టెన్షన్ పెడుతున్నారు. ముఖ్యంగా బుధువారం ఏయే దేశాలపై ఎంత టారిఫ్ విధిస్తున్నారో చెప్పగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మనుషులు ఉండే ప్రాంతాలపైనే కాకుండా.. జనావాసాలు లేని ప్రాంతాలపై కూడా ట్రంప్ టారిఫ్ విధిస్తున్నట్లు వెల్లడి అయింది. కేవలం పక్షులు, పెంగ్విన్లు మాత్రమే నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ఆయన టారిఫ్ ప్రకటించారు.

పక్షులు, పెంగ్విన్లు నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ట్రంప్ సుంకాలు

అగ్ని పర్వత ద్వీప్ జాన్ మాయెన్‌పై కూడా 10 శాతం సుంకం
ఇది మాత్రమే కాకుండా ట్రప్ ఆర్కిటిక్ మహా సముద్రంలోని అగ్ని పర్వత ద్వీప్ జాన్ మాయెన్‌పై కూడా 10 శాతం సుంకం విధించారు. అయితే ఇది నార్వేలోని టోమ్సోకు ఉత్తరం వైపున ఉంటుంది. ముఖ్యంగా 580 మైల్లో దూరంలో ఉన్న ఈ దీవుల్లో కూడా జనావాసాలు ఉండవు. కానీ పర్యాటకులకు అనుమతి ఉంటుంది. కేవలం ధ్రువపు ఎలుగు బంట్లు మాత్రమే అక్కడ ఆవాసం ఉంటుండగా.. ట్రంప్ 10 శాతం సుంకాలు విధించడంతో నావ్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై కూడా 10 శాతం సుంకాలు
ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్ విధించబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వెలుపల ఉన్న హర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై కూడా 10 శాతం సుంకాలు విధించారు. కేవలం ఇక్కడ సీల్స్, పెంగ్విన్లు, ఇతర పక్షలు మాత్రమే ఆవాసం ఉంటాయి. దీనిపై 10 శాతం టారిఫ్ విధించడంతో ఆ దేశ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రంప్ చర్య సరికాదంటూనే.. ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

📢 For Advertisement Booking: 98481 12870