అమెరికా సుంకాలపై ప్రతిచర్యలు తీసుకుంటాం: చైనా

Donald Trump: కొన్ని దేశాలకు ట్రంప్ సుంకాల్లేవ్..కారణాలు ఏంటి?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయిన సుంకాల బారి నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అందులో ముఖ్యంగా రష్యా, కెనడా, ఉత్తర కొరియా, క్యూబా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే మిత్ర దేశాలపై సైతం సుంకాలు విధించిన ట్రంప్ ఈ దేశాలను మాత్రం ఎందుకు విడిచిపెట్టారు.
టారిఫ్ నుంచి మినహాయించడానికి కారణం?
అన్ని దేశాల ప్రజలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లలో అమ్ముకోవచ్చని చెప్పిన ట్రంప్.. అందుకోసం 10 శాతం సుంకాలు విధించాలని చెప్పారు. ముఖ్యంగా తమ దేశంపై ఎక్కువ మొత్తంలో సుంకాలు విధిస్తున్న దేశాలపై అదే స్థాయిలో ప్రతీకార సుంకాలు అమలు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉండగా కొన్ని దేశాలకు మాత్రం ట్రంప్ విడిచి పెట్టారు. అందులో రష్యా, ఉత్తర కొరియా, కెనడా, క్యూబా, బెలారస్ సహా మరికొన్ని దేశాలు ఉన్నాయి.

Advertisements
కొన్ని దేశాలకు ట్రంప్ సుంకాల్లేవ్..కారణాలు ఏంటి?

రష్యాపై ఆంక్షలు, సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరిక
అమెరికా ఇదే పద్ధతి కొనసాగిస్తే తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మెక్సికో దిగుమతలపై కూడా అమెరికా సుంకాలు అమల్లో ఉన్నాయి. అందుకే ఈసారి విధించిన సుంకాల్లో ఆయా దేశాల ప్రస్తావన తీసుకురాలేరు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్తర కొరియా సుంకాల నుంచి మినహాయింపు

కానీ రష్యా అధ్యఉత్తర కొరియాతో క్షుడు పుతిన్‌ను ఒప్పించడం ట్రంప్ వల్ల కావడం లేదు. ఇప్పటికే ఆయనతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినా ఆయన ఒప్పుకోకపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ రష్యాపై ఆంక్షలు, సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేసుకునే వరకు ఇవి కొనసాగుతాయన్నారు. ఇదే కాకుండా ఉత్తర కొరియాతో తాను మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు ట్రంప్ ఇప్పటికే అనేక సార్లు తెలిపారు.

Related Posts
గాజాలో ఇజ్రాయెల్ దాడులు: యూఎన్ సహాయంపై దుష్ప్రభావం
gazaa

ఇజ్రాయెలి సైన్యం గాజాలోని ఉత్తర ప్రాంతంలోని శరణార్థి శిబిరాలను టార్గెట్ చేసిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ (యూఎన్) ప్రకారం, ఈ నెలలో గాజా ఉత్తర Read more

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
pawan lokesh

బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు Read more

SLBC ఘటనపై రాజకీయం తగదు – సీఎం రేవంత్
cm revanth tunnel

SLBC టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమైనదని, ఈ విషాద ఘటనపై రాజకీయ లబ్ధి పొందేలా విపక్షాలు ప్రవర్తించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టన్నెల్‌లో Read more

సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటోడ్రైవర్
సైఫ్ అలీఖాన్ ను ఆస్పత్రికి తరలించిన ఆటోడ్రైవర్

సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో బాగా కోలుకుంటున్నారు, గురువారం తెల్లవారుజామున చొరబాటుదారుల క్రూరమైన దాడి తరువాత అతన్ని తీసుకెళ్లారు, అది అతనికి అనేక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×