हिन्दी | Epaper

Iran: హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

Vanipushpa
Iran: హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

అణ్వస్త్ర కార్యక్రమంపై అమెరికాతో పరోక్ష చర్చలు జరుపుతున్న ఇరాన్ తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. తాత్కాలికంగా హార్ముజ్ (Hormuz) జలసంధిని మూసివేశామని వెల్లడించింది. తమ దేశ సైనిక విన్యాసాల కోసం హార్ముజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపింది. తద్వారా ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికాతో జరుపుతున్న చర్చలపైనా పడుతుందని ఇరాన్ భావిస్తోంది. మొత్తం మీద హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

Read Also: Artificial Intelligence: ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

Iran: హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?
Iran: హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

జెనీవా నగరం వేదికగా అమెరికాతో ఇరాన్ చర్చలు

మంగళవారం రోజు (ఫిబ్రవరి 17న) స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం వేదికగా అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపింది. సరిగ్గా అదే రోజు ఉదయం ఇరాన్ ప్రభుత్వ మీడియాలో ఓ సంచలన కథనం ప్రసారమైంది. దేశ భద్రత కోసం హార్ముజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసింది, ఆ జలసంధి దగ్గర సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది అనేది ఆ కథనం సారాంశం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సైతం కీలక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం కూడా కొన్నిసార్లు దారుణంగా దెబ్బతినాల్సి వస్తుందని, ఆ దెబ్బకు మళ్లీ కాళ్లపై నిలబడటం కూడా కష్టతరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్

నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870