Karnataka: క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

Karnataka: సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు సామాన్లు మర్చిపోవడం, ఫోన్లు వదిలేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక కుటుంబం ఏకంగా తమ 4 ఏళ్ల చిన్నారినే క్యాబ్‌లో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు హెన్నూర్ ప్రాంతంలో జరిగింది. Read Also: AI Summit : పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్ శనివారం రాత్రి పొన్నప్ప లేఅవుట్‌లోని తమ … Continue reading Karnataka: క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?