हिन्दी | Epaper

Google Search Safety: మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

Rajitha
Google Search Safety: మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

Google Search Safety: గూగుల్ (Google_Search) లో మనం చేసే ప్రతి శోధనపై సైబర్ నిపుణుల నిఘా ఉంటుంది. ముఖ్యంగా బాంబుల తయారీ, హ్యాకింగ్ పద్ధతులు మరియు చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అంశాలను సెర్చ్ చేయడం వల్ల తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read also: Airtel: ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

Google Search Safety: Did You Know? Searching on Google in This Way Could Land You in Jail

Did You Know? Searching on Google in This Way Could Land You in Jail

చట్టపరమైన చిక్కులు

దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలను ఆన్‌లైన్‌లో వెతకడం వల్ల ఐటీ యాక్ట్ ప్రకారం కఠినమైన జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. పైరేటెడ్ సినిమాలు డౌన్లోడ్ చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుందని హైకోర్టు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత

మొబైల్ ఫోన్లను వినియోగించే మైనర్ల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తెలియక చేసే సెర్చ్‌లు కూడా కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని, కాబట్టి ఆన్‌లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870