हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate hyderabad : బంగారం ఒక్కరోజే ₹5000 జంప్? వెండి ₹4 లక్షలు షాక్!

Sai Kiran
Gold rate hyderabad : బంగారం ఒక్కరోజే ₹5000 జంప్? వెండి ₹4 లక్షలు షాక్!

Gold rate hyderabad : బంగారం, వెండి ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. రోజుకో రికార్డ్‌ను సృష్టిస్తూ ధరలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.5,000కు పైగా పెరగగా, వెండి ధర కిలోకు ఏకంగా రూ.4 లక్షల మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు అదుపు తప్పుతున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా విధిస్తున్న సుంకాలు, డాలర్ బలహీనత, యుద్ధ భయాలు వంటి అంశాలు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన (Gold rate hyderabad) పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 29న హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి.

Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు భారీగా పెరిగి 5519 డాలర్ల స్థాయికి చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా 11 శాతం పైగా పెరిగి ఔన్సుకు 118 డాలర్లకు పైగా ట్రేడవుతోంది.

Silver Rate
Silver Rate

హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఒక్కరోజులోనే రూ.5,130 పెరిగి రూ.1,67,080కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.4,700 పెరిగి రూ.1,53,150గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.13,000 పెరుగుదలతో రూ.4,00,000 మార్క్‌ను దాటింది.

గమనిక: ఇవి జనవరి 29, గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. బులియన్ మార్కెట్‌లో ధరలు రోజంతా మారవచ్చు. జీఎస్టీ తదితర పన్నుల కారణంగా ప్రాంతాల వారీగా ధరల్లో తేడాలు ఉండవచ్చు. కొనుగోలు ముందు స్థానిక మార్కెట్ ధరలు తెలుసుకోవడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి
0:22

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

📢 For Advertisement Booking: 98481 12870