CM Chandrababu: నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం అధికార వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు (CM … Continue reading CM Chandrababu: నేడు ఏపీ కేబినెట్ సమావేశం