हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Gold Rate Today : బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

Sai Kiran
Gold Rate Today : బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

Gold Rate Today : పసిడి ప్రేమికులకు చివరికి శుభవార్త అందింది. వరుసగా నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.270 మేర పడిపోయింది. అలాగే జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ధర కూడా ఒక్కరోజులో రూ.5,000 మేర తగ్గి కొనుగోలుదారులకు ఊరట ఇచ్చింది. డిసెంబర్ 14న హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారతదేశంలో బంగారం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఆభరణాల రూపంలో పసిడి ధరించడం సంప్రదాయమే కాకుండా, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అయితే 2025లో బంగారం రేట్లు అసాధారణంగా పెరిగాయి. తులం ధర దాదాపు రెండింతలవగా, వెండి మాత్రం రూ.2 లక్షల మార్క్‌ను దాటింది. కానీ గత కొన్ని రోజుల రికార్డ్ పెరుగుదల తర్వాత ఈరోజు రెండింటి ధరలు కాస్త తగ్గాయి.

Read also: Amit Shah: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 18.60 డాలర్ల మేర పెరిగి 4300 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు 3.55% పడిపోవడంతో 61.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గుదల వరుస పెరుగుదల తర్వాత ఈరోజు 24 క్యారెట్ల శుద్ధ బంగారం ధర (Gold Rate Today) తులానికి రూ.270 తగ్గి 10 గ్రాములకు రూ.1,33,910గా నమోదైంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.250 తగ్గి తులం రూ.1,22,750కు చేరింది.

వెండి ధరలో భారీ తగ్గుదల: గత వారం రోజుల్లో రూ.19,000 పెరిగిన వెండి ధర ఈరోజు రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద ఉంది.

పైన తెలిపిన రేట్లు డిసెంబర్ 14 ఉదయం 7 గంటల సమయానికి సంబంధించినవి మాత్రమే. రోజులో మార్కెట్‌లో ధరలు మారే అవకాశం ఉండటంతో, కొనుగోలు చేసే ముందు స్థానిక రేట్లను చెక్ చేయడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870