हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

sumalatha chinthakayala
Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

Gautam Gambhir : టీమిండియా హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ‘ఐసిస్‌ కశ్మీర్‌’ నుంచి రెండు మెయిల్స్‌ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయ‌న‌ ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. పహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఖండించిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి.

గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

ఎవరు పంపారనే దానిపై విచారణ

ఏప్రిల్​ 22న రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ చెప్పారు. ఒకటి మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం వచ్చినందని వివరించారు. ఈ రెండు మెయిల్స్​లో “IKillU.” (నిన్ను చంపేస్తాం) అని వచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన సైబర్‌ సెల్ మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది.

ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్‌

గంభీర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. నవంబర్ 2021లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్‌ వచ్చింది. కాగా, మంగళవారం పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని గంభీర్‌ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే.

Read Also:  SRH ఘోర ఓటమి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870