ప్రపంచంలోనే అత్యంత విలువైన విడాకుల జంటలు వీరే!

rich divorce :ప్రపంచంలోనే అత్యంత విలువైన విడాకుల జంటలు వీరే!

క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోయారు. అయితే ధనశ్రీ వర్మకు ఈ విడాకులకి రూ.4.75 కోట్ల భరణం ఇచ్చేందుకు యుజ్వేంద్ర చాహల్ అంగీకరించారు. ఇందులో ఆయన ఇప్పటికే రూ.2.37 కోట్లు చెల్లించారు. అయితే ఈ సందర్బంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐదు విడాకులు తీసుకున్న జంటలు మీకు తెలుసా? అయితే ఆ జంటలు ఎవరో మీరే చదవండి.

ప్రపంచంలోనే అత్యంత విలువైన విడాకుల జంటలు వీరే!

స్టీవ్-ఏలియన్ విన్

స్టీవ్-ఏలియన్ విన్ అమెరికాలో లాస్ వెగాస్ క్యాసినో కింగ్ స్టీవ్ ఏలియన్ విన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి వివాహం 1963 నుండి 1986 వరకు కొనసాగింది, రెండవ వివాహం 1991 నుండి 2010 వరకు కొనసాగింది. రెండవ పెళ్లి తరువాత విడాకులు తీసుకున్న ఏలియన్ విన్ దాదాపు ఒక బిలియన్ డాలర్ల భరణం అందుకుందని సమాచారం.
బిల్ గేట్స్ అండ్ మెలిండా గేట్స్
బిల్ గేట్స్ అండ్ మెలిండా గేట్స్ ప్రపంచంలోని అగ్ర ధనవంతులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్ పెళ్లి చేసుకొని 27 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 3 మే 2021న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు చాల నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ విడాకుల ద్వారా మెలిండాకు $73 బిలియన్లు వచ్చాయని చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత విలువైన విడాకుల జంటలు వీరే!


జెఫ్ బెజోస్-మెకెంజీ స్కాట్
జెఫ్ బెజోస్-మెకెంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అతని భార్య మెకెంజీ స్టాక్ 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల పై వార్తలు కూడా గుప్పుమన్నాయి. బెజోస్ తన భార్యకు విడాకులపై $38 బిలియన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన విడాకులు.
రూపెర్ట్ ముర్డాక్-మరియా టోర్వ్
రూపెర్ట్ ముర్డాక్-మరియా టోర్వ్ మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్, జర్నలిస్ట్ మరియా టోర్వ్ 31 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత 1998లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

Related Posts
ఆరిజోనాలో రెండు విమానాలు ఢీ, ఇద్దరు మృతి
ఆరిజోనాలో రెండు విమానాలు ఢీ ఇద్దరు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రమాదాలు తక్షణమే ఆగేలా లేవు. తాజాగా ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొని, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం Read more

Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!
Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా Read more

అమెరికాకు బదులుగా ఈ దేశాలు..
students

అమెరికాలో H-1B వీసా నిలిపివేస్తారనే వార్తలు భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వీసా నిలిచిపోతే, అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం కష్టమవుతుంది. కాబట్టి విదేశాల్లో స్థిరపడాలని Read more

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగిన అర్జెంటీనా
Argentina withdrawal from the World Health Organization

అర్జెంటీనా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలుగుతున్నట్లు అర్జెంటీనా తాజాగా ప్రకటించింది. అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్‌ అడోర్నీ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ మేరకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *