हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

LRS: ఎల్ఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు

Sudheer
LRS: ఎల్ఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana ) ఎల్ఆర్ఎస్ (LRS) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అనుమతి లేకుండా అభివృద్ధి చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో విధించిన నిబంధనల్లో ఇప్పుడు జీవో 98 ద్వారా సవరణలు చేసింది. ఈ తాజా మార్పులు అనేకమంది యజమానులకు తలెత్తిన అర్హతల సమస్యలను పరిష్కరించేలా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

కేవలం రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్న వారికి మాత్రమే

నూతన జీవో ప్రకారం, ఇప్పటి వరకు కేవలం రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్న వారికి మాత్రమే ఎల్ఆర్ఎస్ కింద లబ్ధి చేకూరింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో రిజిస్టర్ గిఫ్ట్ డీడ్, ఎక్స్ఛేంజ్ డీడ్, వారసత్వ ఆధారిత రిజిస్ట్రేషన్లు ఉన్న యాజమాన్య హక్కులను కూడా గుర్తింపు ఇచ్చి, వారిని ఎల్ఆర్ఎస్‌కు అర్హులుగా ప్రకటించారు. దీంతో మునుపటివరకూ రెగ్యులరైజేషన్‌కి అర్హతలే లేవన్న వారు కూడా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు.

నిర్మాణ అనుమతులు, బ్యాంక్ లోన్లు వంటి అనేక అంశాల్లో సౌలభ్యం

ఈ మార్పులతో అనేక మంది లబ్దిదారులకు స్పష్టతతో కూడిన పరిష్కారం లభించనుంది. అనుమతి లేని లేఅవుట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించుకోవడం వల్ల భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు, బ్యాంక్ లోన్లు వంటి అనేక అంశాల్లో సౌలభ్యం కలుగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలలో మంచి స్పందన తెచ్చే అవకాశం ఉంది.

Read Also : Telangana Cabinet Meeting : ఈనెల 19న తెలంగాణ క్యాబినెట్ భేటీ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870