हिन्दी | Epaper

Vaddepalli Municipality Election Results: వడ్డేపల్లిలో ‘సింహ’గర్జన

Siva Prasad
Vaddepalli Municipality Election Results: వడ్డేపల్లిలో ‘సింహ’గర్జన
•⁠ ⁠10 వార్డుల్లో 8 స్థానాలు సింహం గుర్తు కైవసం
•⁠ ⁠సత్తా చాటిన వడ్డేపల్లి శ్రీనివాసు వర్గం

Vaddepalli Municipality Election Results: జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లిలో సింహం గర్జన మొదలైనది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ( ఏఐఎఫ్ బి ) పార్టీ కి చెందిన సింహం గుర్తు అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. మునిసిపాలిటీలో ని 10 వార్డుల్లో 8 స్థానాలు సింహం గుర్తు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ బఆర్ ఎస్ ఒక్కో స్థానానికి పరిమితం అయ్యారు.
వార్డుల వారీగా విజేతలు..

Read Also: TG Municipal election Results: భూత్పూర్ పై హస్తం పాగా

1) కురువ పావని ( సింహం)
2) శారద ( సింహం)
3) చిన్ని బాబు( కాంగ్రెస్)
4) ధర్మ( సింహం)
5) చరణ్( సింహం)
6) నారాయణమ్మ( సింహం)
7) విజయ భాస్కర్ ( సింహం)
8) నంబి ప్రసాద్( సింహం)
9) సూరి( బి ఆర్ఎస్ )
10) ఎరుకలి తిమ్మప్ప ( సింహం)

వార్డు నంబర్విజేత పేరుపార్టీ (గుర్తు)
1, 2కురువ పావని, శారదసింహం (AIFB)
3చిన్ని బాబుకాంగ్రెస్
4, 5ధర్మ, చరణ్సింహం (AIFB)
6, 7నారాయణమ్మ, విజయ భాస్కర్సింహం (AIFB)
8నంబి ప్రసాద్సింహం (AIFB)
9సూరిబీఆర్ఎస్
10ఎరుకలి తిమ్మప్పసింహం (AIFB)
Vaddepalli Municipality Election Results
Vaddepalli Municipality Election Results: ‘Lion’ roars’ in Vaddepalli

బిఆర్ ఎస్ పార్టీకి చెందిన వడ్డేపల్లి(Vaddepalli Municipality Election Results) శ్రీనివాస్ తన వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించకపోవడంతో, నామినేషన్ల కంటే ముందు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి పది స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు. అందులో 8 స్థానాల్లోనూ సింహం గుర్తు అభ్యర్థులు విజయం సాధించడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.మొత్తం 10 వార్డులలో సింహం గుర్తు అభ్యర్థులు 8 వార్డుల్లో గెలుపొందగా ఒక స్థానంలో కాంగ్రెస్, ఒక స్థానంలో బి ఆర్ ఎస్ గెలుపొందాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

📢 For Advertisement Booking: 98481 12870