हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బండి సంజయ్

sumalatha chinthakayala
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బండి సంజయ్

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం రోజు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదని, ఆచరణలో చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఓ కార్యాక్రమంలో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2,500లు ఇస్తామని 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, బడ్జెట్లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

హామీని గాలికొదిలేశాని ఫైర్

మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా ప్రభుత్వం పట్టింపులేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశాని ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను శక్తిగా మారుస్తామంటూ ఊకదంపుడు ఉప న్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే ఎవరు నమ్మవరని ఎద్దేవా చేశారు.

మాటలతో మభ్యపెట్టే పాలకులు

రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న నా తెలంగాణ మహిళలు చైతన్య వంతులని అన్నారు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్ర కాల్చివాత పెట్టడం తథ్యమని ఆక్షేపించారు. మహిళల పేరుతో 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 25 కోట్ల మంది మహిళలకు రూ.10 లక్షల కోట్లు పీఎం ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అజహరుద్దీన్ పదవికి గండం ?

అజహరుద్దీన్ పదవికి గండం ?

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870