हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

TGSRTC: బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ లేదు.. ప్రభుత్వం క్లారిటీ

Saritha
TGSRTC: బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ లేదు.. ప్రభుత్వం క్లారిటీ

TGSRTC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt) అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Read Also: Petrol Bunks: తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు

TGSRTC: బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ లేదు.. ప్రభుత్వం క్లారిటీ
TGSRTC: There is no free journey for the disabled in buses.. State government clarifies

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారం అబద్ధం అంటూ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం దివ్యాంగులందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేసింది. రాష్ట్ర ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది. ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే.. దాన్ని పత్రికా ప్రకటన ద్వారా టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని తేల్చి చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

📢 For Advertisement Booking: 98481 12870