हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ

Saritha
TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ

మార్చి 31లోగా శిక్షణ పూర్తిచేసేలా పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ

హైదరాబాద్ : ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన (TG) నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులను పంచాయ తీరాజ్శాఖ నిర్వహించనుంది. మార్చి 31లోగా శిక్షణను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొం దించింది. అందులో భాగంగా శిక్షణ ఇచ్చే అధికారులకు ముందుగా రాజేంద్రనగర్ లోని టీజీఐఆర్డీలో తరగతులు నిర్వహిస్తున్నారు.

Read also: HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ

TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ
Training for new sarpanches on the Panchayat Raj Act

మార్చి 31లోపు అన్ని జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ

పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ ఏంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు సర్పంచ్లు, వార్డుమెంబర్లకు తెలియాలని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj Department) చెబుతోంది. చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించేలా సర్పంచ్లను, వార్డు సభ్యులను సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

ప్రతీ జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండలస్థాయి అధికారులతోపాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి శిక్షణా ఇస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా ట్రైనర్స్కు శిక్షణ పూర్తికానుంది. ఆ తర్వాత ట్రైనర్లు రాష్ట్రంలోని 12769 మంది సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 31లోపు (TG) రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ కొనసాగనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

📢 For Advertisement Booking: 98481 12870