हिन्दी | Epaper

TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

Anusha
TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

తెలంగాణ (TG) మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ రిజర్వేషన్ ల గురించి, కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం ఉండదని, అధికారులే రూల్స్ ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా రిజర్వేషన్లు మార్చిందని విమర్శించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని, గౌరవెల్లి ప్రాజెక్టుకు 3070 ఎకరాల భూసేకరణ పేమెంట్లు పూర్తయ్యాయని చెప్పారు. 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, టూరిజం హబ్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, టీటీడీ ఆలయానికి స్థల కేటాయింపులు చేస్తున్నామని వెల్లడించారు.

Read Also: Yacharam: డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

TG: There will be no political interference in municipal reservations: Minister Ponnam
TG: There will be no political interference in municipal reservations: Minister Ponnam

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870