Vikarabad crime: అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

Vikarabad crime: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా కలచివేసింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య(Suicide)కు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), ఆయన భార్య లక్ష్మి (54) అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్ వివరాల ప్రకారం తెలిసిన … Continue reading Vikarabad crime: అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య