భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాజా నోటిఫికేషన్ ప్రకారం, ట్రైనీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో బీఈ/బి.టెక్ డిగ్రీ కలిగిన వారు, సంబంధిత అనుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 6 ఖాళీలు ఉన్న ఈ భర్తీకి దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తులు డిసెంబర్ 23 నుండి ప్రారంభమయ్యాయి.
Read also: TG TET 2026: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల

Recruitment for Engineer posts
వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
ట్రైనీ ఇంజినీర్లకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జనవరి 16, 2026న, ప్రాజెక్ట్ ఇంజినీర్లకు జనవరి 20, 2026న నిర్వహించనున్నారు. BELలో (Engineer) ఉద్యోగం సెక్యూర్, స్థిరమైన కెరీర్ కోసం ఒక బాగమైన అవకాశమని చెప్పవచ్చు. త్వరగా మీ అర్హతను సరిచూసి, అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: