TG: ఇస్రో నుంచి శుభవార్త.. IPRCలో అప్రెంటీస్ ఉద్యోగాలు

మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ రీసెర్చ్ కాంప్లెక్స్ (IPRC) గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజినీరింగ్) 41, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (నాన్ ఇంజినీరింగ్) 15, టెక్నీషియన్ అప్రెంటీస్ 44 పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు బీటెక్ లేదా బీఈ, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు ఏదైనా డిగ్రీ, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు డిప్లొమా అర్హతగా నిర్ణయించారు. Read also: CP … Continue reading TG: ఇస్రో నుంచి శుభవార్త.. IPRCలో అప్రెంటీస్ ఉద్యోగాలు