हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: హరీశ్ రావును విచారిస్తున్న పోలీసులు.. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

Saritha
TG: హరీశ్ రావును విచారిస్తున్న పోలీసులు.. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

తెలంగాణ (TG) రాజకీయాల్లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావును (Harish Rao) సిట్‌ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో ఆయన ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన ఒక్కడినే స్టేషన్‌లోకి అనుమతించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సిట్‌ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌ లోపలికి పోలీసులు అనుమతించలేదు.

గడచిన మూడుగంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో విరామం ప్రకటించగా హరీశ్‌రావు ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ కంటీన్యూ చేశారు. హరీశ్‌రావును విచారణకు పిలిచారని తెలిసి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Read Also: Phone Tapping Case : ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ – కేటీఆర్

పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని(TG) సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీశ్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

TG: హరీశ్ రావును విచారిస్తున్న పోలీసులు.. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

అనంతరం రెండో విడత విచారణ ప్రారంభం కానుంది. మొదటి సెషన్‌లో వచ్చిన సమాధానాల ఆధారంగా మధ్యాహ్నం తర్వాత మరిన్ని కీలక ప్రశ్నలు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. విచారణ ముగియటంతో తర్వాత సిట్ అధికారులు గానీ, హరీష్ రావు గానీ మీడియాకు ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

📢 For Advertisement Booking: 98481 12870