TG: అన్నీ’సోలార్’ ఇళ్లు!

రాష్ట్రవ్యాప్తంగా రూ. 1380 కోట్లతో ఏర్పాటు హైదరాబాద్ : (TG) ప్రతీ ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆకాంక్షించారు. రాష్ట్రంలోని బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలో ఓ విప్లవాత్మక కార్యక్రమమన్నారు. ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును గృహ వినియోగదారులు, వ్యవసాయదారులు వాడుకున్నంత … Continue reading TG: అన్నీ’సోలార్’ ఇళ్లు!