1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు తెలంగాణలో ఎస్టీ (Scheduled Tribe) క్యాటగిరీ కిందకు రాబోరని తెలంగాణ హైకోర్టు (TG High Court) స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టు (TG High Court) కు వెళ్లింది.
Read Also: TG: తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపాం: రేవంత్ రెడ్డి

కోర్టు స్పష్టం
1950 నాటికి తెలంగాణ (Telangana) లో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: