हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

TG DEECET 2026: 15 నుంచి డిఇఇ సెట్-2026 దరఖాస్తుల స్వీకరణ

Saritha
TG DEECET 2026: 15 నుంచి డిఇఇ సెట్-2026 దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్ 15 దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు

TG DEECET 2026: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టిజిడీఈఈ సెట్-2026)కి సంబంధించిన దర ఖాస్తులను మార్చి 15 నుంచి స్వీకరించ నున్నా రు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ బులెటిను గురువారం జారీ చేసినట్టు డీఈఈ సెట్-2026 కన్వీనర్ జి రమేష్ ఒక ప్రకటనలో తెలి పారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడు దల చేశారు. 2026-27 విద్యా సంవత్సరం. కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్స్ / ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (డీఈఎల్. ఈడీ) (మైనారిటీ, నాన్ మైనారిటీతో సహా)లో రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ విధానంలో టిజి డీఈఈ సెట్-2026 ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ ఎల్. ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యు కేషన్(డీపీఎస్ఈ) కోసం దరఖాస్తులను ఆహ్వా నిస్తూ బులెటిన్ను వెబ్సైట్ లో పొందుపరిచారు.

Read Also: Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

TG DEECET 2026: 15 నుంచి డిఇఇ సెట్-2026 దరఖాస్తుల స్వీకరణ
TG DEECET 2026: Applications for DEECET-2026 will be accepted from 15

మే 21, 22 తేదీల్లో పరీక్ష

డీఈఈ సెట్ పరీక్షను మే 21, 22 తేదిల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖా స్తులను ఏప్రిల్ 15 వరకు స్వీకరించ నున్నట్టు కన్వీనర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గ అభ్యర్థులకు రూ. 450 ఫీజు కాగా.. ఇతరులకు రూ.500గా నిర్ణయించారు. ఫీజును ఆన్లైన్ చెల్లింపు గేట్వే ద్వారా మాత్రమే చెల్లించాలి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులను స్వీకరిం చనున్నారు. మే15 నుంచి 21 వరకు హాల్ టికెట్ల డౌన్లోడ్కి అవకాశం కల్పించారు. మే 21, 22 తేదిల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మే 25న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. మే 30న ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నిర్వహిసానతరు. జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 9 వరకు వెట్అప్షన్లకు ఎడిట్ సౌకర్యాన్ని కల్పించారు. జూన్ 14న సీట్లను కేటా యించారు. జూన్ 14 నుంచి 17 వరకు విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించ డానికి అవకాశమిచ్చారు. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంబించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870