Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా, వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. Read Also : Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం! ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘ప్రజా పాలన – … Continue reading Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’