हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

TG 10th Results: ఈ నెలాఖరులో తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల

Sharanya
TG 10th Results: ఈ నెలాఖరులో తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఈ నెల 30న ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలకు ముందు, విద్యా శాఖ అధికారులు గ్రేడింగ్ విధానం, మార్కుల కంప్యూటరేషన్, మరియు పరిశీలన ప్రక్రియను పూర్తిచేశారు.

పదో తరగతి ఫలితాల మార్పులు:

ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి పదో తరగతి మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ, పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యా శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ ఆధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది ఆమోదం వరకు వేచి చూసారు. సీఎం ను కలిసిన అధికారులు ఫలితాల విడుదల పైన చర్చించారు. ఈ నెల 30న మల్లు భట్టి ఫలితాల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. గతంలో, గ్రేడింగ్ విధానంలో విద్యార్థులకు జాతీయ లేదా రాష్ట్ర స్థాయి మార్కులు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సారి, ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటుగా, విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరచబడతాయి. ఇంటర్నర్, ఎక్స్ టర్నర్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వలన ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించటం కష్టం. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయటంతో గ్రేడ్స్ తో పాటుగా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ఈ సంవత్సరం 80 మార్కుల పరీక్ష మరియు 20 మార్కుల అంతర్గత పరీక్ష విధానంతో విద్యార్థులు తమ మార్కులను పొందుతారు. వచ్చే ఏడాది నుండి అంతర్గత మార్కులు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు విద్యా శాఖ తెలిపింది.

ఫలితాలు ఆన్‌లైన్ లో:

విద్యార్థులు తమ ఫలితాలను తర్వాత అధికారిక వెబ్‌సైట్ లో హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ లు bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి. దీంతో, ఫలితాల ముహూర్తం ఖరారు కావటంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Read also: Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

ఆంధ్రా స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఆంధ్రా స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. చివరి డేట్ 14

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. చివరి డేట్ 14

252 అప్రెంటిస్ పోస్టులకి ఎల్లుండే ఆఖరు తేదీ

252 అప్రెంటిస్ పోస్టులకి ఎల్లుండే ఆఖరు తేదీ

పరీక్షల షెడ్యూల్ విడుదల

పరీక్షల షెడ్యూల్ విడుదల

హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

ESIC సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ESIC సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎస్జీటీలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ స్పష్టీకరణ

ఎస్జీటీలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ స్పష్టీకరణ

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

ప్రాజెక్ట్ అసోసియేట్ & సీనియర్ అసోసియేట్ పోస్టులు

ప్రాజెక్ట్ అసోసియేట్ & సీనియర్ అసోసియేట్ పోస్టులు

14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు

14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు

📢 For Advertisement Booking: 98481 12870