हिन्दी | Epaper

AP TG education issue : తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

Sai Kiran
AP TG education issue : తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

AP TG education issue : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం వెలుగులోకి వచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అధికారాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య న్యాయపోరాటం మొదలైంది.

ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌పై వివాదం

ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.

పోలీసు అధికారులకు సూచించారు.

Read Also: Lokesh : నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

AP TG education issue
AP TG education issue

తెలంగాణ వర్సిటీ వాదన

రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిగా ముగియకపోవడంతో విజయనగరం, గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వర్సిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించే హక్కు ఏపీ వర్సిటీకి లేదని చెబుతూ లీగల్ నోటీసులు పంపింది.

ఏపీ వర్సిటీ స్పందన

ఈ వివాదంపై ఏపీ తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు స్పందించారు. తెలంగాణ వర్సిటీ నుంచి లీగల్ నోటీసులు అందినట్లు ఆయన ధృవీకరించారు. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున తగిన సమాధానం ఇస్తామని తెలిపారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తమ తెలుగు విశ్వవిద్యాలయానికి “సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం”గా పేరు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు వర్సిటీల మధ్య ఈ న్యాయపోరాటం ఎలా ముందుకు సాగుతుందోనని ఆసక్తి నెలకొంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

📢 For Advertisement Booking: 98481 12870