Nellore Mahila Jana Sunwayi:మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

Nellore Mahila Jana Sunwayi: మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ(Rayapati Sailaja) హెచ్చరించారు.సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన సున్వాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మహిళా కమిషన్ ఎదుట విన్నవించి అర్జీలు సమర్పించారు.పోలీసు అధికారులు, సంబంధిత శాఖల … Continue reading Nellore Mahila Jana Sunwayi:మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ