తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. గద్వాల జిల్లా, వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఎనిమిది మంది ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వారు కండువా కప్పుకోనున్నారు. దీంతో మొత్తం 67 మున్సిపాలిటీలు హస్తగతమవుతాయి. కాగా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో ఏఐఎఫ్‌బీ గెలిచినట్లు వార్తలు రాగా ఆ పార్టీ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు ఖండించిన విషయం తెలిసిందే.
Read Also: Telangana: కాంగ్రెస్ తో కలసి అధికారానికి బిజెపి యత్నం

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: