KTR: అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండదు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు, హంగ్ మున్సిపాలిటీల్లో వ్యూహాలు, ప్రతిపక్షాల పనితీరుపై ఆయన తన విశ్లేషణను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని భావించినప్పటికీ, తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ ఆశించినన్ని మున్సిపాలిటీలు గెలుచుకోలేదని, హంగ్ వచ్చిన చోట్ల … Continue reading KTR: అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండదు