हिन्दी | Epaper

Breaking news: Janasena Party Telangana: తెలంగాణ లోను వికసిస్తున్న జనసేన.. నేరేడుచర్లలో తొలి గెలుపు

Tejaswini Y
Breaking news: Janasena Party Telangana: తెలంగాణ లోను వికసిస్తున్న జనసేన.. నేరేడుచర్లలో తొలి గెలుపు

Janasena Party Telangana: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. దాదాపు 200కు పైగా వార్డుల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆ పార్టీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో విజయం సాధించి బోణీ కొట్టింది. నేరేడుచర్లలోని 14వ వార్డులో పోటీ చేసిన జనసేన అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేనకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Telangana Municipal Election Results: Municipal results.. Janasena beats Boni
Janasena Party Telangana

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870